Sunday, January 6, 2019

టీడిపి ని టెన్ష‌న్ పెడుతున్న ఎన్ఐఏ విచార‌ణ..! అదికార పార్టీపై మండిప‌డ్డ రోజా..!!

హైద్రాబాద్ : ఏపీ సియం చంద్ర‌బాబు నాయుడు పై వైసీపి ఎమ్మెల్యే రోజా మ‌రో సారి మండిప‌డ్డారు. రాష్ట్ర మ‌హిళ‌ల ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. ఎయిర్ పోర్ట్ లో ప్ర‌తిపక్ష నేత‌ను హ‌త‌మారిస్తే నేరం కేంద్రం పైకి వెళ్లే ఆస్కారం ఉంది కాబ‌ట్టే చంద్ర‌బాబు అలా ప్లాన్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2C5EpiV

0 comments:

Post a Comment