2019 లో సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి పోటీచేస్తారు... ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది. 2014లో వారణాసి నుంచి బరిలో నిలిచిన నరేంద్ర మోడీ... ఈ సారి మరో టెంపుల్ టౌన్ నుంచి పోటీచేసే యోచనలో ఉన్నారా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే ప్రధాని మోడీ పోటీచేసేందుకు ఏ ఆలయనగరాన్ని ఎంచుకున్నారు...?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2R8J261
Sunday, January 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment