Sunday, January 27, 2019

తహసీల్దారా..? అడ్డ గాడిదా..? వ్రుద్ద దంప‌తుల‌తో బిక్షమెత్తించిన వైనం..!!

భూపాల ప‌ల్లి/ హైద‌రాబాద్ : వారిది క్రిష్ణా రామా అనుకుంటూ మ‌న‌వ‌ళ్ల‌తో కాల‌క్షేపం చేసే వ‌య‌సు. ఐన వాళ్లను ,బందుబ‌ల‌గాన్ని చూసి త్రుప్తిగా ఆనందించాల్సిన వ‌య‌సు. కాని వారి వ‌య‌సుకు కూడా గౌర‌వం ఇవ్వకుండా ఓ క‌క్కుర్తి అదికారి వారు బిచ్చ‌మెత్తుకోవ‌డానికి కార‌ణం అయ్యాడు. విష‌యం తెలుసుకున్న స్థానికులు అన్నం తింటున్నాడా బియ్యం తింటున్నాడా అంటూ ఆగ్ర‌హం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Hyowap

Related Posts:

0 comments:

Post a Comment