Monday, March 15, 2021

భారత పర్యటనకు బ్రిటన్ ప్రధాని: అప్పుడు రద్దు..ఇప్పుడు మళ్లీ: షెడ్యూల్ ఫిక్స్

న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్.. త్వరలో భారత పర్యటనకు రానున్నారు. వచ్చేనెల చివరి వారంలో ఆయన భారత్‌లో పర్యటిస్తారని యూకే ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఆయన పర్యటన తేదీలు ఇంకా ఖరారు చేయాల్సి ఉందని తెలిపింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగిన తరువాత.. ఆ దేశ ప్రధాని నిర్వహించే తొలి అంతర్జాతీయ పర్యటనగా దీన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tpsg10

Related Posts:

0 comments:

Post a Comment