Thursday, January 10, 2019

సుప్రీంకోర్టుకు రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులు..!

చెన్నై : శాశ్వత బెయిల్ కోరేందుకు సిద్ధమయ్యారు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులు. ఈమేరకు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. రాజీవ్ హత్యకేసులో నళిని, శంకరన్, పేరివవాలన్, మురుగన్ సహా ఏడుగురు నిందితులు వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈకేసులో వారి తరపున వాదిస్తున్న లాయర్ వేలూరు జైలుకెళ్లి మాట్లాడిన సందర్భంలో శాశ్వత బెయిల్ గురించి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H7noKO

0 comments:

Post a Comment