Friday, January 11, 2019

కిస్సా కుర్సీ కా...పల్లెల్లో వికసిస్తున్న గులాబీ..!

హైదరాబాద్ : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల బంపర్ మెజార్టీతో జోష్ మీదున్న టీఆర్ఎస్.. పంచాయతీ ఎన్నికల్లో అదే పంథా కొనసాగిస్తోంది. తొలి విడత పంచాయతీ ఎలక్షన్లలో సత్తా చాటింది. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు చాలాచోట్ల ఏకగ్రీవం కానున్నారు. 4,480 పంచాయతీలకు గాను 334 స్థానాల్లో సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో 291 పంచాయితీలు టీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RDykE9

0 comments:

Post a Comment