Monday, January 7, 2019

ఆంద్ర‌ప్ర‌దేశ్ పేరు అంటేనే మోదీకి అలెర్జీ..! ఘాటుగా విమ‌ర్శించిన చంద్ర‌బాబు..!!

అమరావతి : ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, రాష్ట్రానికి వందల సంఖ్యలో అవార్డులు వస్తున్నాయి, ఇది చూసి ఓర్వలేక ఏపీపై అసూయ పెంచుకుంటున్నారని ముఖ్యమంత్ర చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ నాయ‌కుల‌తో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు కేంద్ర బీజేపి పైన లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఏపీ పురోగతి చూసి కేంద్ర నాయ‌కులు భరించలేకపోతున్నారని, ఆంధ్రప్రదేశ్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LVdHhs

Related Posts:

0 comments:

Post a Comment