Tuesday, January 29, 2019

ఎన్నికలు అంటే అందాలపోటీలు కాదు: ప్రియాంక గాంధీపై సుశీల్ మోడీ

పాట్నా: ఎన్నికలు అంటే అందాల పోటీలు కాదని బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీని ఉద్దేశించి అన్నారు. ప్రియాంక త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్న విషయం తెలిసిందే. ఆమె ఫిబ్రవరి మొదటి వారంలో ఉత్తర ప్రదేశ్ తూర్పు ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. దీనిపై

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FWweJM

Related Posts:

0 comments:

Post a Comment