Monday, January 21, 2019

లిబియాలో ఘోర ప్రమాదం: రెండు పడవలు బోల్తా, 170 మంది గల్లంతు

లిబియా: మధ్యధరా సముద్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. వలసదారులతో ప్రయాణిస్తున్న రెండు పడవలు మునిగాయి. దీంతో 170 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారంతా చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. లిబియా తీరంలో శనివారం ఓ పడవ మునిగి పోయినట్లు ఇటలీ నావికాదళం వెల్లడించింది. ఇందులో దాదాపు 117 మంది ఉన్నట్లు తెలిపారు. వీరిలో పది మంది

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W4lj5H

Related Posts:

0 comments:

Post a Comment