ఢిల్లీ : వారానికి ఏడు రోజులు. అందులో 6 పనిదినాలు, ఒకరోజు వీక్ ఆఫ్. కొన్ని సంస్థల్లో 5 రోజులే వర్కింగ్ డేస్. అయితే ఆఫీసుల్లో పని వత్తిడి వల్ల చాలామంది ఉద్యోగులు వీక్ ఆఫ్ కోసం ఎంతలా ఎదురుచూస్తారో చెప్పనక్కర్లేదు. ఇక సాఫ్ట్వేర్ సంస్థల ఉద్యోగులకు వారానికి 5 రోజులే పనిదినాలైనా.. వీకెండ్ కోసం పరితపిస్తుంటారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2B6EpiO
4 రోజులే వర్కింగ్ డేస్..! ప్రపంచస్థాయిలో కొత్తప్రతిపాదన, సాధ్యమవుతుందా?
Related Posts:
దండకారణ్యంలో అన్వేషణ: 15 మంది జవాన్లు మిస్సింగ్: ఎన్కౌంటర్ ప్రదేశానికి సీఆర్పీఎఫ్ బలగాలురాయ్పూర్: ఛత్తీస్‌గఢ్‌లో శనివారం మధ్యాహ్నం సుక్మా జిల్లాల్లో చోటు చేసుకున్న భారీ ఎన్ కౌంటర్ తరువాత పలువురు సీఆర్పీఎఫ్ జవాన్లు అదృశ్యం కావడం కలకలం రే… Read More
కరోనా టీకా వేసుకుంటే మహిళలకు ముక్కుపుడక..మగవారికి బెండర్లు ఫ్రీ..ఫ్రీ: ఎక్కడో కాదుఅహ్మదాబాద్: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విరుచుకుపడుతోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. మరణ… Read More
దేశంలో ఆటంబాబులా కరోనా కొత్త కేసులు: ఒక్కరోజులో 93 వేలకు పైగా: లక్షకు టచ్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భయానకంగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ జెట్ స్పీడ్‌తో పరుగులు పెడుతున్నాయి. కరోనా బారిన పడి అనేక రా… Read More
బాలీవుడ్ స్టార్ హీరోను వదిలి పెట్టని వైరస్: ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్‌కు తాత్కాలికంగా బ్రేక్ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్.. దేశంలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ఎవ్వర్నీ వదలట్లేదు. రాజకీయ నాయకులు, సినీ స్టార్స్, క్రీడాకారులనే తేడాలేవ… Read More
ఆస్పత్రి నుంచి ఎమ్మెల్యే రోజా డిశ్చార్జి... చెన్నై స్వగృహంలో మూడు వారాలు విశ్రాంతి...చెన్నై అడయార్‌లోని ఫోర్టీస్ మలర్ ఆస్పత్రి నుంచి ఎమ్మెల్యే రోజా డిశ్చార్జి అయ్యారు. అనంతరం కుటుంబ సభ్యులు ఆమెను చెన్నైలోని స్వగృహానికి తీసుకెళ్లారు. … Read More
0 comments:
Post a Comment