ఏపి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పోలవరం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించింది. రికార్డు స్థాయిలో గంట కు 1300 క్యూబిక్ మీటర్ల సగటున.. మొత్తంగా 29,664 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు పూర్తి చేసి రికార్డు సొంతం చేసు కుంది. 22 గంటల పనుల్లో గతం లో ఉన్న రికార్డులను తిరగ రాసి నవయుగ సంస్థ ఈ రికార్డు దక్కించుకుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sfaBeW
గిన్నిస్ బుక్లోకి పోలవరం : 29 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు..
Related Posts:
పర్మిషన్ లేకుండా గ్రూప్లో చేర్చడానికి చెక్... అందుబాటులోకి వాట్సప్ గ్రూప్ ఇన్వైట్ ఫీచర్వాట్సప్ గ్రూపులు ఇబ్బందిగా మారాయా? మీ పర్మిషన్ లేకుండానే గ్రూపుల్లో యాడ్ చేస్తున్నారా? ఇకపై ఇలాంటి సమస్య ఉండబోదని అంటోంది వాట్సప్. మీ పర్మిషన్ లేకుండా… Read More
నిమ్స్ ఆసుపత్రికి వరుస సెలవులు.. 3 రోజులు నిలిచిపోనున్న OP సేవలుహైదరాబాద్ : ప్రతినిత్యం వేలాదిగా తరలివచ్చే నిమ్స్ ఆసుపత్రికి వరుస సెలవులు రావడం.. పేద, మధ్య తరగతి ప్రజలను కలవరపెడుతోంది. ఎలాంటి జబ్బులకైనా వైద్యం తీసు… Read More
ఏపిలో పెద్ద కుట్ర : ఆ ముగ్గురు కలిసి ప్లాన్ : చంద్రబాబు సంచలన ఆరోపణ..!ఏపిలో రేపో..ఎల్లుండో పెద్ద కుట్ర జరగబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన ఆరోపణలు చేసారు. రాష్ట్రం లో పెద్ద ఎత్తున శాంతి భద్రతల సమస్య సృ… Read More
టీఆర్ఎస్ టికెట్లు అమ్ముకుందన్న ఎంపీ జితేందర్ రెడ్డి మాటలను నమ్ముతారా? మీ కామెంట్ చెప్పండిఎన్నికల సీజన్ కావడంతో పార్టీలలో జంప్ జిలానీలు ఎక్కువయ్యారు. లోక్సభ టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు ఇతర పార్టీల కండువాలు కప్పుకుంటున్నారు. టీఆర్ఎస… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పెనుకొండ నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పరిగి మండలం, పెనుగొండ, సోమందేపల్లి మండలాలు పూర్తిగా పెను గొండ నియోజకవర్గంలో కలిసాయి. జిల్లాలో టి… Read More
0 comments:
Post a Comment