Wednesday, January 30, 2019

తెలంగాణలో జూనియర్ వీరప్పన్..! 20 ఏళ్లుగా పోలీసులకు సవాల్

హైదరాబాద్ : ఓ సామాన్యుడు అసాధారణంగా ఎదిగాడు. నేర సామ్రాజ్యం విస్తరించుకుని కోట్లకు పడగలెత్తాడు. అధికారులను కనుసన్నల్లో తనవైపు తిప్పుకున్నాడు. ఆడిందే ఆటగా.. ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఏళ్లుగా అడవి రాజుగా వెలిగిపోతున్నాడు. తెలంగాణ వీరప్పన్ గా చలామణి అవుతూ అటవీశాఖను శాసిస్తున్నాడు. అడవులను అడ్డంగా నరుకుతూ దర్జాగా తప్పించుకుంటున్నాడంటూ చెట్ల దొంగపై... ఓ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Sdmy3C

Related Posts:

0 comments:

Post a Comment