జాతీయ మీడియా వెల్లడించిన సర్వేల పై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక కామెంట్లు చేసారు. 2014 ఎన్నికల సమ యం లో ఏం చేసారో గుర్తు చేసారు. జగన్ అహంభావం భరించలేకే అనేక మంది వైకాపాకు దూరమవుతున్నారని సీఎం చంద్ర బాబునాయుడు అన్నారు. ఏపీకి న్యాయం చేయాలని దేశం మొత్తం కోరిందని అయితే వైసీపీ, బీజేపీకి బాధ్యత లేదని..వారికి ప్రజలు బుద్ధిచెబుతారని అన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DzEzRz
సర్వేల పై చంద్రబాబు సీరియస్ కామెంట్లు : జగన్ కు అది అలవాటే : 2014 లో ఏమైందంటే..!
Related Posts:
గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన ఈ జపాన్ బామ్మ వయస్సెంతో తెలుసా..?జపాన్ : ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న బామ్మ పేరు కానే తనాకా. ఇప్పుడు ఈమె ప్రస్తావన ఎందుకంటారా...? ఈమె వయస్సు 116 ఏళ్లు. అంతేకాదు ఇప్పటికీ బోర్డు గేమ… Read More
చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న గౌరు దంపతులుఅమరావతి: కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి ఆమె భర్త గౌరు వెంకటరెడ్డి శనివారం టీడీపీ కండువా కప్పుకున్నారు. గత కొంత కాలంగా వైసీపీలో వారు… Read More
మోడీల కోసమే మోడీ... పేదల కోసం కాంగ్రెస్: రాహుల్ నోట కొత్త పథకంహైదరాబాదు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి కనీస ఆదాయం కల్పిస్తామని వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహ… Read More
రైతులను ఆదుకోలేని బీజేపి బ్యాంకులను లూటీ చేస్తున్న వారిని రక్షిస్తోంది..!శంషాబాద్ లో రాహుల్ ఫైర్హైదరాబాద్ : సహాయం కోసం అర్థిస్తున్న రైతులగురించి పట్టించుకోని బీజేపి ప్రభుత్వం దేశాన్ని లూటీ చేస్తున్న నీరవ్ మోదీ, చోక్సీ, మాల్యా లాంటి వారికి మ… Read More
గత ఐదేళ్లలో పాక్‌పై జరిగింది రెండు కాదు... మూడు దాడులు: రాజ్‌నాథ్ సింగ్మంగళూరు: కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ 2014లో బాధ్యతలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్‌పై భారత్ ఎన్నిసార్లు దాడులు నిర్వహించింది... మనకు తెలిసినంతవరకు ఒకటి ఊడి … Read More
0 comments:
Post a Comment