Sunday, March 10, 2019

రైతుల‌ను ఆదుకోలేని బీజేపి బ్యాంకుల‌ను లూటీ చేస్తున్న వారిని ర‌క్షిస్తోంది..!శంషాబాద్ లో రాహుల్ ఫైర్

హైద‌రాబాద్ : స‌హాయం కోసం అర్థిస్తున్న రైతుల‌గురించి ప‌ట్టించుకోని బీజేపి ప్ర‌భుత్వం దేశాన్ని లూటీ చేస్తున్న నీర‌వ్ మోదీ, చోక్సీ, మాల్యా లాంటి వారికి మాత్రం ఊడిగం చేస్తోంద‌ని ఏఐసీసీ అద్య‌క్షుడు రాహుల్ గాంధీ ఘాటుగా విమ‌ర్శించారు. రాఫెల్ యుద్ద విమానాల కొనెగోలు కేవలం అంబానీ కుటుంబానికి మేలుచేసేంద‌కే ప్ర‌ధాని మోదీ ఒప్పందం కుదుర్చుకున్నార‌ని అన్నారు. మోదీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CnxpPp

0 comments:

Post a Comment