Sunday, March 10, 2019

గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన ఈ జపాన్ బామ్మ వయస్సెంతో తెలుసా..?

జపాన్ : ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న బామ్మ పేరు కానే తనాకా. ఇప్పుడు ఈమె ప్రస్తావన ఎందుకంటారా...? ఈమె వయస్సు 116 ఏళ్లు. అంతేకాదు ఇప్పటికీ బోర్డు గేమ్ ఒతెల్లో చాలా చురుగ్గా ఆడుతుంది. అందుకే ఆమెను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. శనివారం ఉదయం ఫుక్వోకాలో నివసిస్తున్న ఆమె ఇంటి దగ్గరకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UuSmyO

Related Posts:

0 comments:

Post a Comment