అదృష్టం అనేది ఎప్పుడో కానీ తలుపు తట్టదు. ఒకసారి తట్టిందో అంతే తలరాతలే తారుమారవుతాయి. అప్పటి వరకు కటిక పేదరికంలో జీవించిన వ్యక్తి ఒక్కసారిగా అపర కుబేరుడవుతాడు. సుబ్బిగాడు కాస్త సుబ్బరాజుగారు అవుతారు. జీవితంలో అదృష్టం ఎప్పుడు తలుపు కొడుతుందా... దాన్ని ఎప్పుడు ఆహ్వానిస్తామా అంటూ కొందరు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి వారి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ATKQ8M
Tuesday, January 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment