Tuesday, January 22, 2019

పవన్ కళ్యాణ్‌పై కూల్‌గా పావులు కదుపుతున్న చంద్రబాబు, ఇక అక్కడ వంగవీటి రాధాకృష్ణ!

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఎమీ అనకుండానే ఆయనకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారా? అందులో భాగంగానే అదే సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రాధాకృష్ణను పార్టీలోకి ఆహ్వానించి, వచ్చే ఎన్నికల్లో విస్తృతంగా ఉపయోగించుకోనున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. 'పవన్ కళ్యాణ్ గాలి కూడా మారింది, అందుకే చంద్రబాబు పాలిష్, ఎన్నికల్లో ఆశ్చర్యపోయే ఫలితాలు'

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Dq4quR

0 comments:

Post a Comment