బెంగళూరు: కర్ణాటకలో రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేత, మంత్రి శివకుమార్ రెండు రోజుల క్రితం మాట్లాడుతూ.. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి చిక్కులు వస్తాయని అభిప్రాయపడ్డారు. దానిని ఎలా హ్యాండిల్ చేయాలో తనకు తెలుసునని ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పారు. కానీ శివకుమార్ చెప్పిందే జరుగుతోన్నట్లుగా కనిపిస్తోంది. కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఇద్దరు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FtSOcF
Wednesday, January 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment