Wednesday, January 16, 2019

యూపీలో సర్వే సత్యాలు: ఎస్పీ బీఎస్పీ పొత్తుతో బీజేపీ మటాష్..కమలంకు సీట్లు ఎన్నో తెలుసా..?

లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉండటంతో అప్పుడే దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో ఏదైనా ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే కీలక పాత్ర పోషించే రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్. అన్ని రాజకీయపార్టీల దృష్టి ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌పై పడింది. అంతేకాదు ఆ రాష్ట్రంలోని రెండు బలమైన పార్టీలు ఎస్పీ బీఎస్పీలు ఒక్కటి కావడంతో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2STYC2j

0 comments:

Post a Comment