Wednesday, January 9, 2019

దేశ ర‌క్ష‌ణ కోస‌మే : 19న క‌ల‌క‌త్తాలో స‌మావేశం : జాతీయ స్థాయి పొత్తులే కీల‌కం..!

ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాలుగు గంట‌ల పాటు ఢిల్లీలో బిజీ బిజీగా గ‌డిపారు. ఇప్ప‌టికే బిజెపీత‌ర పార్టీల‌తో కాంగ్రెస్ తో కూడిన ఫ్రంట్ ఏర్పాటు దిశ‌గా జ‌రుగుతున్న చ‌ర్చ‌ల్లో మ‌రో అడుగు వేసారు. ఢిల్లీలో కీల‌క నేత‌ల‌ను క‌లిసి న చంద్ర‌బాబు..త‌మ త‌దుప‌రి స‌మావేశంలో ఈ నెల 19న క‌ల‌కత్తాలో జ‌రుగుతుంద‌ని..అక్క‌డ కార్యాచ‌ర‌ణ ఖరారు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VEsstt

Related Posts:

0 comments:

Post a Comment