12 ఏళ్ల బాలికపై అత్యాచారం లైంగిక దాడికి పాల్పడినందుకు భారత్కు చెందిన 31 ఏళ్ల వ్యక్తికి 13 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ సింగపూరు కోర్టు తీర్పు వెల్లడించింది. అంతేకాదు ఇనుము కర్రతో 12 దెబ్బలు కూడా కొట్టాలని తీర్పులో పేర్కొంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Cg3tDK
కామాంధుడికి కఠిన శిక్ష: 13 ఏళ్లు జైలు ...ఇనుప కర్రతో 12 దెబ్బలు విధించిన కోర్టు
Related Posts:
పౌరసత్వబిల్లు పై విపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయి: ప్రధాని మోడీఅస్సోం: నిరసనల మధ్యే ప్రధాని నరేంద్ర మోడీ అస్సోం పర్యటన జరిగింది. విపక్షపార్టీలపై మోడీ కత్తులు దువ్వారు. పార్లమెంటులో గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న… Read More
వీకెండ్ స్పెషల్ : ఛలో తెలంగాణ ఊటీ.. గొట్టం గుట్టహైదరాబాద్ : ప్రకృతి అందాల ఒడిలో సేదదీరాలనుకునే వారు అక్కడెక్కడో ఉన్న ఊటీ వరకు వెళ్లనక్కర్లేదు. అక్కడి అందాలను తలదన్నేలా తెలంగాణలో కూడా మరో ఊటీ ఉంది తె… Read More
నాటుసారా కాటు: 72 గంటల్లో 44 మంది మృత్యువాతలక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కల్తీ మద్యం సేవించి అయిదు కాదు, పది కాదు ఏకంగా 44 మంది మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే … Read More
ఏపీ పరిస్థితికి చంద్రబాబే కారణం, అందుకే ఇన్నాళ్లు మాట్లాడలేదు: ఎందుకో చెప్పిన మోడీగుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే తాము రూ.3 లక్షల కోట్ల కంటే ఎక్కువ ప్రాజెక్ట… Read More
లోకేష్ సభలో రావాలి జగన్-కావాలి జగన్ : టిడిపి నేతల్లో కలవరం : వెంటనే దిద్దుబాటు..!ముఖ్యమంత్రి తనయుడు..మంత్రి నారా లోకేష్ సభ నవ్వులపాయింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల గృహప్రవేశాలను నిర్వహించిం… Read More
0 comments:
Post a Comment