Sunday, January 13, 2019

' ది యాక్సిడెంటల్ పీఎం' లో తెలంగాణ ! కేసీఆర్ అబద్దాలు చెప్పిండా ..?

హైద‌రాబాద్ : ఎన్నో వివాదాల‌కు మూలం అవుతున్న 'ది యాక్సిడెంట‌ల్ ప్రైమ్ మినిష్ట‌ర్' సినిమాలో తెలంగాణ ప్ర‌స్థావ‌న ఇప్పుడు వాడి వేడి చ‌ర్చ‌కు తావిస్తోంది. సినిమాలో ప్ర‌ధాని మ‌న్ మోహ‌న్ సింగ్ పాత్రను వివాదాస్ప‌దంగా చిత్రీక‌రించార‌ని పెద్ద యెత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదే అంశం కాంగ్రెస్ పార్టీలో పెద్ద చ‌ర్చ‌కు కూడా దారితీస్తోంది. ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RqhWHK

0 comments:

Post a Comment