Sunday, January 13, 2019

నంద‌మూరి కుటుంబానికి టీఆర్‌య‌స్ భారీ ఆఫర్ ,అంగీక‌రిస్తారా : బాబుకు చెక్ పెట్టేందుకేనా..!

తెలంగాణ రాజ‌కీయాల్లో కొత్త ట్విస్ట్. ప్ర‌భుత్వ ఏర్ప‌డినా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌ర‌గ‌లేదు. ఇత‌ర పార్టీల ఎమ్మెల్యేలు కారు ఎక్క‌టానికి సిద్దంగా ఉన్నారు. ఇదే స‌మ‌యంలో..టిఆర్‌య‌స్ అధినాయ‌క‌త్వం చంద్ర‌బాబుకు షాక్ ఇవ్వాల‌నే కృత ని శ్చ‌యంతో ఉంది. ఇందులో భాగంగా నంద‌మూరి వార‌సుల‌కు భారీ ఆఫ్ ఇచ్చింది. తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో సుహాసిని ని చంద్ర‌బాబు పావుగా వాడుకుంటున్నార‌ని..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M6xryv

0 comments:

Post a Comment