న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో విశేష సేవలంతించిన ప్రముఖలకు కేంద్రం ఈ పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ ఏడాది కేం ద్ర ప్రభుత్వం నలుగురికి పద్మ విభూషన్, 14 మందికి పద్మ భూషణ్, 94 మందికి పద్మశ్రీ పురస్కారాను ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో నలుగురు తెలుగు వారు ఉన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RP4mxK
విరిసిన పద్మాలు, 112 మందికి అవార్డులు: నలుగురు తెలుగు ప్రముఖులకు పద్మశ్రీలు
Related Posts:
ఎన్డీయేతర పార్టీలను ఏకం చేస్తానంటున్న బాబు.. జారిపోతున్న బెహన్ జీ, స్టాలిన్!? మీ కామెంట్ ఏంటి?బీజేపీ మరోసారి అధికారం చేపట్టకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఎగ్జిట్ పోల్స్‌ను అస్సలు పట్టించుకోనవసరం లేదంటు… Read More
శరద్ పవార్ ఫోన్‌కు జగన్ రియాక్షన్ ఏంటి : ప్రత్యామ్నాయం ఉందా: వైసీపీ అధినేత వ్యూహం మారిందా.ఏపీలో వైసీపీ ఎక్కువ మొత్తంలో లోక్‌సభ సీట్లు దక్కించుకుంటుందంటూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించటంతో కేంద్రంలో మద్దతు కోసం వైసీపీ పైన ఒత్తిడి పెరుగుతోంది… Read More
పీఎస్ఎల్వీ - సీ 46 ప్రయోగానికి సర్వం సిద్ధం.. 25గంటల పాటు కొనసాగనున్న కౌంట్డౌన్నెల్లూరు : భారత అంతరిక్ష పరిశధన సంస్థ.. ఇస్రో మరో ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి బ… Read More
మొన్న చంద్రబాబుపైన , నేడు సొంత పార్టీ పైన షాకింగ్ కామెంట్స్ చేస్తున్న బీజేపీనేతఏపీలో బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న చంద్రబాబే మళ్ళీ సీఎం కావాలని వ్యాఖ్యలు చేసిన విష్ణు కుమార్ రాజు తాజా… Read More
ఢిల్లీకి అసమ్మతి కాంగ్రెస్ ఎమ్మెల్యేల లీడర్, చర్చలు, డిమాండ్లు, లోక్ సభ ఎన్నికల ఫలితాలతో !బెంగళూరు/న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఫతాల లెక్కింపుకు ఒక్క రోజు గడువు ఉన్న సందర్బంలో ఆ పార్టీ నాయకుల్తో ఉత్సాహం మొదలైయ్యింది. కర్ణాటకలోని కాంగ్రెస్-జే… Read More
0 comments:
Post a Comment