Tuesday, January 8, 2019

కేంద్రం ప్రకటించిన 10శాతం రిజర్వేషన్లపై పటీదార్లు గుజ్జర్లు ఏమంటున్నారంటే..?

తమ కులానికి రిజర్వేషన్లు వర్తింపజేయాలంటూ పలు కులసంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం నిన్న ఆర్థికంగా వెనకబడిన అగ్రకులాలవారికి 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన తీర్పును స్వాగతించారు పటిదార్ ఆందోళన్ సమితి నేత హార్దిక్ పటేల్. అయితే ప్రభుత్వం దీన్ని ఎలా అమలు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం నిర్ణయంను స్వాగతిస్తూనే మరోవైపు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Fein18

0 comments:

Post a Comment