Tuesday, January 8, 2019

ప్రాణాల మీదకు తెచ్చిన ఏకగ్రీవం..! మ‌న‌స్తాపంతో అభ్య‌ర్థి మృతి..!!

కోరుట్ల / హైద‌రాబాద్ : పంచాయ‌తీ ఎన్నిక‌లు అంటేనే గ్రామాల్లో అత్యంత ప్ర‌తిష్టాత్మంగా తీసుకుంటారు గ్రామ‌స్తులు. పోటీ చేసే అభ్య‌ర్థులు కూడా అంతే ప‌ట్టుద‌ల‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. పంచాయ‌తీ ఎన్నిక‌లు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా ఆపాదించుకుంటారు. అందుకు త‌గ్గ‌ట్టే గ్ర‌మాల్లో బేర‌సారాలు, ఏక‌గ్రీవాలు, మాట మంతి జ‌రిగిపోంతుంటాయి. అభ్య‌ర్ధి ఏక‌గ్రీవం కోసం అనేక మంత‌నాలు, మ‌నీ, మ‌ద్యం ప్ర‌భావం కూడా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FeFc4d

Related Posts:

0 comments:

Post a Comment