Saturday, January 12, 2019

10వ తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్: మ్యాథ్స్ పరీక్షలో సులభమైన పేపర్ ఎంపిక చేసుకోవచ్చన సీబీఎస్ఈ

ఢిల్లీ: 2020 నుంచి పదవ తరగతి విద్యార్థులకు రెండు రకాల మ్యాథ్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పేర్కొంది. ప్రస్తుతం ఉన్న పరీక్ష పద్ధతిని మ్యాథ్స్ - స్టాండర్డ్‌గా, మ్యాథమేటిక్స్ -బేసిక్ లెవెల్‌గా నిర్వహించనుంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో మాత్రం మార్పులు చేయడం లేదని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. రెండు లెవెల్స్‌లో పరీక్ష నిర్వహించడం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2snmZtr

Related Posts:

0 comments:

Post a Comment