ఏపీలో ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం..ముఖ్యమంత్రి జగన్ ను కార్నర్ చేస్తూ వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా తీసుకున్న నిర్ణయం కొత్త చర్చకు కారణమైంది. రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక మొదలు...రాజమండ్రి-అనంతపురం శ్రమదానం..సభల వరకు పవన్ వైసీపీ పైన విరుచుకుపడ్డారు. సవాళ్లు చేసారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 15 సీట్లకే పరిమితమని చెప్పుకొచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uzA8Pm
Saturday, October 2, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment