Tuesday, October 5, 2021

ఉగ్రవాద దేశం: యూఎన్ వేదికగా పాకిస్థాన్‌ను ఏకిపారేసిన భారత్

న్యూయార్క్‌: మరోసారి అంతర్జాతీయ వేదికపైగా భారత్ చేతిలో చావుదెబ్బతింది పాకిస్థాన్. ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్‌కు భారత్‌ గట్టిగా గుణపాఠం చెప్పింది. ఉగ్రవాదులకు ఆతిథ్యమిస్తూ అంతర్జాతీయ ఉగ్రవాదానికి స్వర్గధామంలా ఉన్న దేశం నుంచి నిర్మాణాత్మక సహకారం ఆశించలేమని విమర్శించింది. అస్థిరతను పెంచి పోషించడంలో ప్రపంచంలోనే పాకిస్థాన్‌ను మించిన శక్తి లేదని మండిపడింది. ఐక్య రాజ్యసమితిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BdQbFe

0 comments:

Post a Comment