Tuesday, October 5, 2021

హైకోర్టులో సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్ : కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలి-నాని సైతం : రఘురామ..!!

ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ రాజు ఇప్పుడు హైకోర్టు ఆశ్రయించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కొద్ది నెలల క్రితం సీఎం జగన్ తో పాటుగా రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి సైతం బెయిల్ కండీషన్లు ఉల్లంఘించారని వారి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామ సీబీఐ కోర్టులో పిటీషన్లు దాఖలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3FhZiHg

0 comments:

Post a Comment