Tuesday, October 5, 2021

బతుకమ్మ పండుగ చరిత్ర .. 12 వ శతాబ్దం నుండే బతుకమ్మ, ప్రాచుర్యంలో ఎన్నో విశేషమైన కథలు!!

బతుకమ్మ తెలంగాణ ప్రాంతానికి సొంతమైన, శక్తివంతమైన పండుగ. మహిళలు మాత్రమే విశేషంగా జరుపుకునే పండుగ. తెలంగాణా రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో ప్రత్యేకంగా పెరిగే పువ్వులతో జరుపుకునే మహోత్సవం. ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిక గుర్తింపుకు చిహ్నం. బతుకమ్మ శీతాకాలం ప్రారంభానికి ముందు, వర్షాకాలం చివరలో అంటే రెండు కాలాలకు సంధికాలంలో వస్తుంది. వర్షాకాలంలో తెలంగాణలోని అన్నీ చెరువులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mpDssU

Related Posts:

0 comments:

Post a Comment