Saturday, September 4, 2021

Video:ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున మీ గురువులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలపండి..!!

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని పెద్దలు చెబుతారు. అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత గురువు దైవంతో సమానం అని చెబుతారు. మనకు విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉండేందుకు మన గురువులే కారణం. వారు నేర్పిన విద్యే మనకు సమాజంలో గౌరవం కల్పిస్తుంది. అలాంటి గురువులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయ దినోత్సవంను మనం సెప్టెంబర్ 5వ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zRagjS

0 comments:

Post a Comment