Saturday, September 4, 2021

తాలిబన్లపై పంజ్‌షీర్ పంజా-భీకర యుద్ధంలో 600 మంది హతం-వెయ్యి మంది లొంగుబాటు-ఇదీ తాజా పరిస్థితి

పంజ్‌షీర్‌పై కథనాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ఆఫ్గనిస్తాన్‌లోని ఆ ప్రావిన్స్‌ను విజయవంతంగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని నిన్ననే తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఇంతలోనే పంజ్‌షీర్ తిరుగుబాటు దళం ఆ ప్రకటనను ఖండించింది. యుద్ధం కొనసాగుతోందని... పంజ్‌షీర్‌ లొంగిపోలేదని స్పష్టం చేసింది. తాజాగా పంజ్‌షీర్ తిరుగుబాటు దళం నుంచి మరో ప్రకటన వచ్చింది. 600 మంది తాలిబన్ ఫైటర్లను పంజ్‌షీర్ యోధులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h4UpXt

0 comments:

Post a Comment