కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. కోజికోడ్‌లో 12 ఏళ్ల ఓ బాలుడు నిఫా వైరస్ బారినపడి మృతి చెందాడు.ఆదివారం(సెప్టెంబర్ 5) తెల్లవారుజామున అతను మృతి చెందినట్లు తెలుస్తోంది. ఓవైపు కరోనా రాష్ట్రాన్ని వణికిస్తున్న సమయంలో నిఫా వైరస్ ఓ ప్రాణాన్ని బలిగొనడం ఆందోళన కలిగిస్తోంది. Rashmi gautham: మోడరన్ డ్రెస్ లోనే కాదు, చీరలో కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yMqGZF
Sunday, September 5, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment