ఏపీలో మూడు రాజధానులు తెరపైకి వచ్చాక విశాఖకు పెరిగిన ప్రాధాన్యత ఇప్పుడు అక్కడ వైసీపీ నేతలకు వరంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అక్కడి నేతలు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో అదికారుల్ని కానీ, వారి నిర్ణయాల్ని కానీ లెక్క చేసే పరిస్ధితులు కనిపించడం లేదు. ఇదే క్రమంలో తాజాగా వైసీపీ నేతలకూ, జీవీఎంసీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jRg4EF
Sunday, September 5, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment