Friday, September 24, 2021

కరోనా, క్లైమెట్ ఛేంజ్ ఛాలెంజ్: క్వాడ్ సదస్సులో ప్రధాని మోడీ, బైడెన్

కరోనా వైరస్ నిర్మూలన, వాతావరణ మార్పులపై క్వాడ్‌లో కీలక అంశంగా చర్చించారు. క్వాడ్ హోస్టింగ్ చేసే అవకాశం ఇచ్చినందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. సమావేశానికి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధానమంత్రి యోషిహిదే సుగా హాజరయ్యారు. 2004లో ఇండో ఫసిఫిక్ రీజియన్‌లో సునామీ బీభత్సం సృష్టించిన సంగతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uasM4z

0 comments:

Post a Comment