Monday, September 6, 2021

గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవాన్ని గల్ఫ్ దేశాలలోని తెలుగు సంఘాలన్ని కలిసి భారీగా నిర్వహించాయి. 1888 సెప్టెంబరు 5న జన్మించిన భారత తొలి ఉపరాష్ట్రపతి, రెండో రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము. గల్ఫ్ దేశాలలోని వివిధ పాటశాలల్లో రక రకాల సబ్జెక్టులను భోదిస్తున్న వివిధ అధ్యాపకులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WYL7Fv

0 comments:

Post a Comment