ఏపీలో వైసీపీ ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి రావడానికి కారణమైన నవరత్నాల సంక్షేమ పథకాల్లో తాజాగా కోతలు పడుతున్నాయి. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావడం, కరోనా కష్టాలతో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితులు దారుణంగా తలకిందులు కావడం, కొత్తగా అప్పులు కూడా పుట్టే పరిస్ధితి లేకపోవడంతో ప్రభుత్వం చేసేది లేక సంక్షేమ పథకాల్లో కోతలు విధిస్తోంది. అక్రమాల పేరుతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WQo2EN
Monday, September 6, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment