Sunday, September 5, 2021

పంజ్‌షీర్, అందరాబ్ నుంచి బలగాలు వెనక్కి వెళ్లాకే శాంతి చర్చలు: అహ్మద్ మసూద్

ఆప్ఘన్‌లో తాలిబన్ల పాలన కొనసాగుతోంది. అయితే పంజ్‌షీర్, అందరాబ్‌లో మాత్రం నిరసన ఎదురవుతోంది. దీంతో నేషనల్ రిసిటెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆప్ఘనిస్తాన్ నేత అహ్మద్ మసూద్.. తాలిబన్ల ముందు కొత్త డిమాండ్ ఉంచారు. పంజ్ షీర్, అందరాబ్ నుంచి యుద్ధ విమానాలను ఉపసంహరించుకోవాలని షరతు విధించారు. అప్పుడే శాంతి చర్చలు జరుపేందుకు అంగీకరిస్తానని తెలియజేశారు. శాంతి స్థాపన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h3ydNs

0 comments:

Post a Comment