Wednesday, September 8, 2021

ఇంటింటికీ వ్యాక్సినేషన్ సాధ్యపడదు... ఎందుకంటే... వ్యాక్సిన్ డ్రైవ్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు...

దేశవ్యాప్తంగా ఇంటింటికీ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టడం సాధ్యం కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ పాలసీని రద్దు చేయమని కేంద్రానికి తాము ఆదేశాలివ్వలేమని తెలిపింది. ప్రస్తుతం వ్యాక్సినేషన్ డ్రైవ్ బాగానే జరుగుతోందని వ్యాఖ్యానించింది. యూత్‌ బార్‌ అసోసియేషన్‌ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్​ డీవై చంద్రచూడ్​, జస్టిస్​ విక్రమ్​ నాథ్​,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nexQDR

0 comments:

Post a Comment