Tuesday, September 7, 2021

వినాయక చవితికేనా కోవిడ్ నిబంధనలు-ఈ సలహాలు ఎవరిస్తున్నారు-జగన్‌ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్

వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధించిన ఏపీ ప్రభుత్వం ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా ప్రతిపక్షాలు వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇదే అంశంపై మరోసారి స్పందించారు.గణేశ్ ఉత్సవాలపై నిషేధం ఎందుకు విధించారో నిజంగా తనకు అర్థం కావడం లేదన్నారు. కొన్ని వేల సంవత్సరాలుగా సంస్కృతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YAwkS9

Related Posts:

0 comments:

Post a Comment