Tuesday, September 21, 2021

మారని పాక్: సార్క్ మీట్‌లో ఆప్ఘన్ పాల్గొనాలట..? వ్యతిరేకించిన సభ్య దేశాలు, క్యాన్సిల్

దాయాది పాకిస్తాన్ వైఖరి మారడం లేదు. అంతర్జాతీయ వేదికలపై కూడా తన బుద్ది పోనియడం లేదు. ఇప్పుడు ఆప్గనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వానికి వంతపాడింది. సార్క్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆ దేశం కూడా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరంది. కరోనా వల్ల గతేడాది వర్చువల్ విధానంలో మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 76వ యూఎన్ జనరల్ అసెంబ్లీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39q7hTZ

Related Posts:

0 comments:

Post a Comment