Sunday, September 26, 2021

కసాయి కొడుకు .. తండ్రి గొంతుపై కాలితో తొక్కి హతమార్చిన తనయుడు; పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం

సమాజంలో మానవ సంబంధాలకు, రక్త సంబంధాలకు అర్ధం లేకుండా పోతుంది. కంటికి రెప్పలా కన్న కొడుకును పెంచుకున్న, అడిగినవన్నీ ఇచ్చి పెద్ద చేసిన తండ్రినే కాటికి పంపిస్తున్న కసాయి తనయుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుంది. రోజు రోజుకి నేరప్రవృత్తి మానవ సమాజంలో రాజ్యమేలుతుంది. ఎక్కడ చూసినా దారుణాలు, హింసాత్మక ఘటనలు అడ్డూ అదుపు లేకుండా చోటుచేసుకుంటున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zLOWLE

0 comments:

Post a Comment