Thursday, September 23, 2021

ఉన్నత శిఖరాలకు సంబంధాలు: మోడీ, భారత్ రావాలని హ్యారిస్‌కు ఆహ్వానం

ప్రధాని మోడీ- అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ వివిధ అంశాలపై డిస్కస్ చేశారు. అగ్రరాజ్య వైస్ ప్రెసిడెంట్‌గా విజయం సాధించిన హ్యారిస్‌కు మోడీ అభినందనలు తెలిపారు. దేశ చరిత్రలో ఈ సారి జరిగిన ఎన్నిక అత్యంత ముఖ్యమైనవని తెలిపారు. అలాగే త్వరలో భారత్ రావాలని ఈ సందర్భంగా మోడీ కోరారు. ద్వైపాక్షిక చర్చలు జరిపే ముందు ఇరువురు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XT0WhG

Related Posts:

0 comments:

Post a Comment