Wednesday, September 1, 2021

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి, గోరక్షణ హిందువుల ప్రాథమిక హక్కు.: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

లక్నో: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని చాలా కాలం నుంచి దేశ వ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రానికి సూచించింది. అంతేగాక, గో సంరక్షణను హిందువుల ప్రాథమిక హక్కుగా చేయాలని స్పష్టం చేసింది. ఆవులకు జాతీయ జంతువు హోదా ఇవ్వడానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38wAJaj

Related Posts:

0 comments:

Post a Comment