Monday, September 13, 2021

టాలీవుడ్ డ్రగ్స్ కేసు: నవదీప్‌ను 9గంటలపాటు ప్రశ్నించిన ఈడీ, బ్యాంక్ లావాదేవీలపైనే..

హైదరాబాద్: టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సోమవారం సినీనటుడు నవదీప్ ఈడీ విచారణకు హాజరయ్యారు. దాదాపు 9 గంటలపాటు ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించారు. నవదీప్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించి అనుమానాస్పద లావాదేవీలు, డ్రగ్స్ సరఫరాదారు కెల్విన్‌తో సంబంధాలు, తదితర విషయాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nqyoGI

Related Posts:

0 comments:

Post a Comment