Friday, September 17, 2021

మోడీ బర్త్‌డే: సెకనుకు 466 మందికి వ్యాక్సిన్, 2.5 కోట్ల డోసుల పంపిణీతో భారత్ వరల్డ్ రికార్డ్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజును సందర్భంగా శుక్రవారం భారత్ వ్యాక్సినేషన్‌లో ప్రపంచ రికార్డును సృష్టించింది. ఒక రోజులో ఏకంగా 2.5 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది. ఈ సెప్టెంబర్ 17 నాటికి ప్రధాని నరేంద్ర మోడీ 71వ పడిలోకి చేరుకున్నారు. మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని బీజేపీ భారీ కార్యక్రమాలను చేపట్టింది. సేవా ఔర్ సమర్పణ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ziNdNN

Related Posts:

0 comments:

Post a Comment