Sunday, September 12, 2021

తేజుకు సర్జరీ సక్సెస్- 24 గంటల అబ్జర్వేషన్ : కండీషన్ స్టేబుల్ -వెంటిలేటర్‌పైనే చికిత్స..!!

రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు అపోలో వైద్యులు శస్త్ర చికిత్స పూర్తి చేసారు. శుక్రవారం రాత్రి కేబుల్ బ్రిడ్జి ప‌రిస‌రాల‌లో రోడ్డు ప్ర‌మాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ ను తొలుత స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేసిన తరువాత అపోలోకు తరలించారు. అక్కడ అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. యాక్సిడెంట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k1C53x

0 comments:

Post a Comment