Sunday, August 15, 2021

Guntur Murder : చలించిపోయిన జగన్-మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి-ఆ ఫోన్ అన్‌లాక్ చేస్తే...

గుంటూరులో బీటెక్ విద్యార్థిని హత్య సంచలనం రేపుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున పట్టపగలు,నడిరోడ్డుపై యువతి హత్యకు గురవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గుంటూరు జీజీహెచ్‌లో మృతురాలు రమ్య మృతదేహాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత పరిశీలించారు. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటన ఎంతో బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు.రమ్య హత్య ఘటన తెలిసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iMCaYc

0 comments:

Post a Comment