Sunday, August 15, 2021

హెరిటేజ్‌ ఫుడ్స్‌ నాదే -జగన్ సీఎం కావాలనుకున్నా..కానీ : చంద్రబాబు అలా మోసం చేసి-మోహన్ బాబు ...!!

సినిమాల్లోనే కాదు..రాజకీయాల్లోనూ విలక్షణంగా వ్యవహరించే మోహన్ బాబు తాజా రాజకీయాల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడుతో అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆయన రాజ్యసభ సభ్యుడిగా పని చేసారు. అయితే, తరువాతి కాలంలో చంద్రబాబుతో విభేదాలతో పార్టీ నుంచి బయటకు వచ్చారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. జగన్ కు మద్దతుగా ప్రచారం చేసారు. మంగళగిరిలో లోకేష్ కు వ్యతిరేకంగా ప్రచార సభల్లో పాల్గొన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VXaJ4N

Related Posts:

0 comments:

Post a Comment